పోసాని కృష్ణమురళిని అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించారు. పోసానికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని వైద్యులు వెల్లడించారు. అనుచిత వ్యాఖ్యల కేసులో పోసానిని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు విచారిస్తున్నారు. మరోవైపు వైసీపీ నేతలు పోలీస్ స్టేషన్కు పెద్ద ఎత్తున వచ్చారు. భారీ బందోబస్తు ఉండటంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.
Post Views: 86








