తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే ప్రముఖులు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. తాజాగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది పెద్ద ఆయుధం. ఓటు వేయడం మన బాధ్యత. ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలి’ అని అన్నారు.
Post Views: 198








