Mahaa Daily Exclusive

  రాహుల్‌ని పీఎం చేసే వరకు విశ్రమించొద్దు: సీఎం రేవంత్‌

Share

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీని ప్రధానమంత్రిని చేసేవరకు మనం విశ్రమించొద్దు అని పార్టీ శ్రేణులకు సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. HYDలో నిర్వహించిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్‌ సక్సెస్‌ స్టోరీ అంతా ఇంకా కాదని చెప్పారు. రాహుల్‌ ప్రధాని అయితే దేశం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్రంలో కులగణన అనే అతి పెద్ద కార్యక్రమం నిర్వహించామని సీఎం గుర్తు చేశారు.