సీఎం రేవంత్ రెడ్డి నేడు వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. రూ.751 కోట్లతో చేపట్టనున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, 500 పడకల ఆస్పత్రి, ఐటీ టవర్ నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు. పాలిటెక్నిక్ కాలేజీలో వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ చేస్తారు. తాను చదువుకున్న పాఠశాలలో రూ.61 కోట్లతో నూతన భవనానికి భూమి పూజ చేయనున్నారు.
Post Views: 30








