తప్పు చేస్తే ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని హోంమంత్రి అనిత హెచ్చరించారు. శనివారం అనంతపురంలో జరిగిన ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్‌లో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. ‘పోసానిపై రాష్ట్రవ్యాప్తంగా 17 కేసులు ఉన్నాయి. కక్షపూరితంగా రాజకీయాలు చేయడం లేదు. అలా అని తప్పు చేస్తే ఉపేక్షించం. పోసానికి స్క్రిప్ట్ ఎవరిచ్చినా.. శిక్షను అనుభవించేది ఆయనే.’ అని అన్నారు.
Post Views: 113








