తనకు మైలురాళ్ల కంటే జట్టు విజయమే ముఖ్యమని విరాట్ కోహ్లీ పేర్కొన్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్లో కోహ్లీకి కొద్దిలో సెంచరీ మిస్ అయింది. ఈ విషయంపై కోహ్లీ స్పందించారు. “నేనెప్పుడూ మైలురాళ్లపై ఎక్కువ ఫోకస్ పెట్టను. వాటి గురించి పట్టించుకోకపోతేనే అవి జరుగుతాయి. ఒకవేళ నేను సెంచరీ చేసుంటే మంచిదే.. కానీ, జట్టు విజయం అంతకంటే ముఖ్యం” అని ఓ కోహ్లీ అన్నారు.
Post Views: 129








