Mahaa Daily Exclusive

  భారత జట్టుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అభినందనలు…!

Share

మహా: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో విజయం సాదించిన రోహిత్ సేనకు అభినందనలు.

ట్రోఫీ మొత్తం ఒక్క ఓటమి లేకుండా అప్రతిహతంగా భారత జట్టు సాధించిన విజయం యావత్భారతావనికి గర్వకారణం.

క్రికెట్ ను ఒక మతంగా అభిమానించే భారతీయులకు ఈ ICC చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ విజయం ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది.