Mahaa Daily Exclusive

ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు….!

  అమరావతి, మహా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరో తేల్చేసింది టీడీపీ. సోమవారంతో నామినేషన్ల గడువు ముగుస్తున్న నేపథ్యంలో అభ్యర్థులను ప్రకటించింది. కావలి గ్రీష్మ(ఎస్సీ), బీద రవిచంద్ర (బీసీ), బీటీ నాయుడు(బీసీ)కు అవకాశం

ఎమ్మెల్సీగా దాసోజు శ్రవణ్ ఖరారు చేసిన కేసీఆర్…!

మహా: బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ సీనియర్ నేత డా. దాసోజు శ్రవణ్ పేరును పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో నామినేషన్ ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్

అందరిదీ.. నల్లగొండ దారే నల్లగొండ.. పదవుల కొండ ఒకేసారి నాలుగు ఎమ్మెల్సీలు..!

నల్లగొండ, మహా ఒకటి కాదు.. రెండు కాదు.. రాష్ట్రస్థాయిలో ఐదు ఎమ్మెల్సీలు ఉంటే ఒకేసారి నాలుగు ఎమ్మెల్సీలు అక్కడి వారికే దక్కబోతున్నాయి. ఇది కదా అదృష్టం అంటే అని అక్కడి ప్రజలు సంతోషపడుతున్నారు. కాంగ్రెస్

మండలికి నెల్లికంటి సత్యం ఖరారు చేసిన సీపీఐ నేడు నామినేషన్..! 

మహా: శాసనమండలి ఎన్నికల్లో సిపిఐ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం పేరు ఖారారైంది. ఈమేరకు హైదరాబాద్‌ మఖ్దూంభవన్‌లో ఆదివారం జరిగిన సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్ణయం తీసుకున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

భారత జట్టుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అభినందనలు…!

మహా: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో విజయం సాదించిన రోహిత్ సేనకు అభినందనలు. ట్రోఫీ మొత్తం ఒక్క ఓటమి లేకుండా అప్రతిహతంగా భారత జట్టు సాధించిన విజయం యావత్భారతావనికి గర్వకారణం. క్రికెట్ ను ఒక మతంగా

గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ కన్నుమూత ..!

మహా: టీటీడీ ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్(76) గారు కన్నుమూశారు. ఆదివారం సాయంత్రం గుండెపోటుతో స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన వెయ్యికిపైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేశారు. వినరో భాగ్యము విష్ణుకథ, జగడపు చనువుల

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు శుభాకాంక్షలు -టీపీసీసీ ఛీఫ్ మహేష్ కుమార్ గౌడ్

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు శుభాకా మహా: కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు శంకర్ నాయక్, అద్దంకి దయాకర్, విజయశాంతి లకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. గత 30 ఏళ్లుగా పార్టీకి