మహా: బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ సీనియర్ నేత డా. దాసోజు శ్రవణ్ పేరును పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో నామినేషన్ ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఆదేశించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు రేపు ఉదయం దాసోజు శ్రవణ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
Post Views: 42








