ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో అమరావతిలోని ఎస్ఆర్ఎం వర్సిటీలో మంగళవారం ‘పాపులేషన్ డైనమిక్స్ అండ్ డెవలప్మెంట్’ అనే అంశంపై సదస్సు జరగనుంది. సా.4 గంటలకు సీఎం చంద్రబాబు ఈ సదస్సుకు హాజరవుతారు. జాతీయ, అంతర్జాతీయ నిపుణుల ఈ సదస్సులో పాల్గొని జనాభా నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చిస్తారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత సీఎం చంద్రబాబు వర్సిటీలో పలు భవనాలను ప్రారంభించనున్నారు.
Post Views: 56








