Mahaa Daily Exclusive

  వారసత్వ కట్టడాలకు రూ.115.5 కోట్లు కేటాయింపు: భట్టి

Share

తెలంగాణలో ‘రాజీవ్ యువ వికాసం స్కీం’ను తీసుకొస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈనెల 15 నుంచి ఏప్రిల్ 5 వరకు కార్పొరేషన్ల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని అన్నారు. దరఖాస్తులను పరిశీలించి జూన్ 2న సీఎం చేతుల మీదుగా అర్హులకు శాంక్షన్ లెటర్స్ అందిస్తామని వెల్లడించారు. తెలంగాణలోని వారసత్వ కట్టడాలను కాపాడేందుకు మొదటి విడతగా రూ.115.5 కోట్లు కేటాయిస్తున్నామని భట్టి పేర్కొన్నారు.