Mahaa Daily Exclusive

  పీసీసీ చీఫ్‌ను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థులు…!

Share

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను మంగళవారం ఎమ్మెల్యే కోటా MLC ఎన్నికల్లో పోటీ చేయనున్న కాంగ్రెస్ అభ్యర్థులు కలిశారు. కాంగ్రెస్ అభ్యర్థులు విజయశాంతి, దయాకర్, శంకర్ నాయక్‌తోపాటు సీపీఐ MLC అభ్యర్థి నెల్లికంటి సత్యం.. మహేష్ కుమార్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. అధిష్టానం తమపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటామని, పార్టీ కోసం మరింత కష్టపడి పనిచేస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.