టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుకు తాను వ్యతిరేకి అనేది అపోహ మాత్రమే అని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సోము వీర్రాజు వెల్లడించారు. చంద్రబాబు నాయకత్వంలోనే పొత్తులో పని చేశానని, రాజమండ్రి సీటు తనకు ఇస్తే పోటీ చేయలేదని స్పష్టం చేశారు. పోటీ చేసి ఉంటే అప్పుడే తాను మంత్రిని అయ్యే వాడినని పేర్కొన్నారు. గతంలో మాజీ సీఎం జగన్‌తో చాలా అంశాలపై ఫైట్ చేశానని సోము వీర్రాజు చెప్పుకొచ్చారు.
Post Views: 31








