Mahaa Daily Exclusive

  పవన్.. నీ స్పీచ్‌కు ఫిదా అయ్యా: చిరంజీవి

Share

జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభలో పవన్ ప్రసంగంపై చిరంజీవి పోస్ట్ పెట్టారు. ఎక్స్ వేదికగా ప్రశంసించారు. ‘మై డియర్ బ్రదర్ పవన్ కళ్యాణ్.. జనసేన జయకేతన సభలో నీ స్పీచ్‌కు ఫిదా అయ్యా. సభకు వచ్చిన అశేష జనసంద్రంలానే నా మనసు కూడా ఉప్పొంగింది. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే నాయకుడొచ్చాడన్న నమ్మకం మరింత బలపడింది. జనసైనికులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.’ అని రాసుకొచ్చారు.