Mahaa Daily Exclusive

  మా నాన్న ఎక్కువ మా అన్నయ్యలనే కొట్టేవారు: పవన్

Share

పిఠాపురంలో జరిగిన సభలో డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినిమాలకు వెళ్లి తన తండ్రి చేతిలో తిట్లు తిన్న తాను ఇప్పుడు కోట్ల మందికి సంబంధించిన పాలిటిక్స్ చేయడం భగవంతుడి నిర్ణయమేనని పేర్కొన్నారు. ‘మా నాన్న చేతిలో ఎక్కువగా చిరంజీవి, నాగబాబు దెబ్బలు తినేవారు. ఓ రోజు సెకండ్ షో మూవీకి వెళ్లొచ్చేసరికి మా నాన్న కోపంతో ఉన్నారు. ఆయన కొడతారని భయపడ్డా’ అంటూ చెప్పారు.