సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా చంద్రబాబు ఢిల్లీ పర్యటన చేపట్టినట్లు సమాచారం. రాజధాని నిర్మాణానికి హడ్కో రూ.11వేల కోట్లు మంజూరుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజధాని అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహాయం కోసం సంప్రదింపులు జరపనున్నారు.
Post Views: 93








