ఆదిలాబాద్, మహా:
కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇంచార్జీ కంది శ్రీనివాస్ రెడ్డి పలు కల్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. సోమవారం బేల మండలంలో పర్యటించిన ఆయన మండల కేంద్రం లోని గణేష్ గార్డెన్ లో నిర్వహించిన సంజీవని- రోహన్ వివాహ వేడుకలో పాల్గొన్నారు. నూతన వధూవరులకు కంది శ్రీనన్న పెళ్లి కనుక అందించి శుభాకాంక్షలు తెలిపారు. అయన వెంట పలువురు నాయకులు ఉన్నారు.
Post Views: 31








