Mahaa Daily Exclusive

  పెద్ద చెరువులో మృతదేహం వెలికితీత ప్రమాదవశాత్తు చెరువులో పడిన మహిళ ఫైర్ సిబ్బంది మృతదేహాన్ని వెలికి తీశారు..!

Share

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో ఆదివారం సాయంత్రం ప్రమాదవశాత్తు పడి గల్లంతయిన ఫలక్ నుమాకు చెందిన రేష్మ(24) కోసం ఎస్ఏఫ్ఓ పి.నాగేశ్వంర్ రావు ఆధ్వర్యంలో ఫైర్ సిబ్బంది ఏండి కధీర్(లీడింగ్ ఫైర్మేన్), నరేష్ ఫైర్ మెన్, చంద్రశేఖర్ ఫైర్ మెన్ సోమవారం ఉదయం గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికితీసి పోలీసులకు అప్పగించారు.