Mahaa Daily Exclusive

  జగన్ కారణంగానే విశాఖలో తాగునీటి సమస్య: మంత్రి కొలుసు

Share

AP: విశాఖపట్నం ప్రజల తాగునీటి సమస్యకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగనే కారణమని మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు. జగన్, వైసీపీ నేతలు విశాఖ నగరంలో ఇంటింటికి వెళ్లి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తే విశాఖకు తాగునీరు అందేదని చెప్పారు. గతంలో చంద్రబాబు ప్రారంభించిన ఇరిగేషన్ ప్రాజెక్టులను జగన్ ఆపేశారని మండిపడ్డారు. అందుకే తాగునీటి సమస్య ఏర్పడుతోందని చెప్పారు.