Mahaa Daily Exclusive

  కాంగ్రెస్‌లో ఎటువంటి వర్గపోరు లేదు: షర్మిల

Share

AP: కాంగ్రెస్‌లో ఎలాంటి వర్గ పోరు లేదని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తెలిపారు. శనివారం ఆమె కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో సీనియర్ నాయకులెవరూ నిరుత్సాహంగా లేరని, అందరం కలిసే పని చేస్తున్నామని అన్నారు. ఏమైనా సమస్యలుంటే వెంటనే పరిష్కరిస్తామని, పార్టీ బలోపేతం కోసమే జిల్లాల పర్యటనలు చేస్తున్నామన్నారు. అలాగే వైసీపీ చేసేది నిజమైన ఉద్యమం కాదని విమర్శించారు.