Mahaa Daily Exclusive

  గుండె పోటుతో సిఎస్ఎఫ్ జవాన్ మృతి..!

Share

జలుమూరు మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన వాన రాజగోపాల్ రావు (37) 2010లో జరిగిన సెలక్షన్లో సిఐఎస్ఎఫ్ కు ఎంపికయ్యారు. ప్రస్తుతం రాయచూర్ లో విధులు నిర్వహిస్తూ శనివారం ఉదయం కాలకృత్యాలు తీసుకుంటూ గుండెపోటు తో మృతి చెందారని సి ఎస్ ఎఫ్ సిబ్బంది. సంబంధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆయన మృతి పట్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.