ఖమ్మం సిటీ, మహా.
స్వర సుధా మ్యూజిక్ యూనిట్ ఖమ్మం వారి 33వ వార్షికోత్సవ సందర్భంగా 29.6.205 న ఆదివారం ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రం నందు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి 10 గంటల వరకు సంగీత విభవాని ప్రేక్షకులను ఎంతగానో అల్లరించి నిర్వాహకులు తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో సృజనహిత డాక్టర్ శ్రీమతి వనం కృష్ణవేణి, ప్రత్యేకంగా సన్మా గ్రహీత శ్రీమతి పూసలూరి శ్రీలత గారికి ప్రత్యేకంగా సన్మానించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేసినారు నెల నెల వెన్నెల అధ్యక్షులు ఎస్ కుమార్ గారు పాల్గొన్నారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా కే మాధవరావు ఉపాధ్యక్షులుగా వి.వి రెడ్డి కోశాధికారి పి.జే వినయ్ కుమార్ వేదిక పర్యవేక్షకులు పిన్నేల్లి యాదగిరి తదితరులు కార్యక్రమంలో గాయనీ గాయకులు కీర్తన బి ప్రియాంక, వి. రేవతి, జనార్ధన్, స్వప్న, రాయపోలు సుబ్రహ్మణ్యం ఆర్ మధు గానం చేసి ప్రేక్షకుల అందించారు కార్యక్రమంలో పాల్గొంటారు. పాల్గొన్న ప్రేక్షక దేవుళ్లకు ప్రజలందరూ అభినందనలు తెలియజేస్తున్నాను








