నేలకొండపల్లి జూన్ 30 మహా:
ఖమ్మం నుండి భద్రాచలం వెళ్తున్న డీలక్స్ బస్సులో ప్రయాణిస్తున్న సత్యనారాయణ మూర్తి(58) బస్సు వైరా సమీపంలో ఉండగా గుండేపోటుకు గురైనాడు.తోటి ప్రయాణికులు సిపిఆర్ చేసినా దక్కని ప్రాణం. మృతుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కూనవరం గ్రామస్తుడు ఉద్యోగం రీత్యా
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెన్నారం గ్రామం సొసైటీ సీఈవో పని చేస్తున్నాడు మృతుడు సత్యనారాయణ మూర్తి గా గుర్తింపు.మృతునికి భార్య ఇద్దరు కుమార్తెలు ఇద్దరు కుమార్తెల వివాహం జరిగినది.. మృతుని విషయం తెలుసుకున్న గ్రామంలోని పలువురు పెద్దలు దిగ్బ్రాంతి గురైనారు.
Post Views: 109







