AP: ‘వివేకా గుండెపోటుతో కాదు గొడ్డలి పోటుతో చనిపోయాడు’ అని సీఎం చంద్రబాబు అన్నారు. మలకపల్లి సభలో సీఎం మాట్లాడారు. ‘అందరిలా నేనూ టీవీ చూసి గుండెపోటు అని నమ్మాను. ఎందుకో సునీతకు సందేహం వచ్చింది. పోస్టుమార్టం చేయిస్తే అది గొడ్డలి పోటు’ అని తేలిందన్నారు. ఆ తర్వాత రోజే జగన్ మాట మార్చారని, కత్తి నా చేతిలో పెట్టి ‘నారాసుర రక్త చరిత్ర’ అని ఓ పత్రికలో వచ్చిందన్నారు. చంపిన రోజున అందరినీ అరెస్ట్ చేసి ఉంటే రాష్ట్రానికి మంచి జరిగి ఉందేదన్నారు.
Post Views: 38







