AP: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలోని శివాలయం వద్ద జరిగిన తవ్వకాల్లో 15వ శతాబ్దపు ఆళ్వారుల విగ్రహాలు బయటపడ్డాయి. పనుల నిమిత్తం మట్టిని తవ్వి ట్రాక్టర్‌తో ఊరి బయట పడేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు మూగన్న ఆ మట్టిలో ఉన్న 11 ఆళ్వారుల విగ్రహాలను గుర్తించి పక్కన పెట్టారు. పురావస్తు శాసన పరిశోధకులు శ్రీనివాసప్రసాద్ వాటిని పరిశీలించారు. అవి 15వ శతాబ్దానికి చెందిన 11 మంది ఆళ్వారులవని తెలిపారు.
Post Views: 64







