AP: వైసీపీ అధినేత జగన్ సంచలన ఆరోపణలు చేశారు. గతంలో కాంగ్రెస్, చంద్రబాబు కలిసి తనపై కుట్ర రాజకీయాలు చేశారని ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు కాంగ్రెస్‌కు సాయం చేశారని పేర్కొన్నారు. రాష్ట్ర విభజనకు ముందు చంద్రబాబే కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టి.. అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి సాయం చేశారన్నారు. కాగా, జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి.
Post Views: 71








