Mahaa Daily Exclusive

  పేదలకు దీపావళి నాటికి టిడ్కో ఇళ్లు ఇస్తాం: మంత్రి నారాయణ

Share

AP: మంత్రి నారాయణ పేదలకు శుభవార్త అందించారు. ఇటీవల ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. లబ్ధిదారులందరికీ దీపావళి పండుగా నాటికి టిడ్కో ఇళ్లు అందజేస్తామని వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమం అందిస్తున్నాం. గ్రామాల్లో కూడా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం. మహిళలకు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో టిడ్కో ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం కసరత్తు చేస్తోందని తెలుస్తోంది.