Mahaa Daily Exclusive

  ఈనెల 9న దేశవ్యాప్తంగా సమ్మె..!

Share

ఈ నెల 9న దేశంలో రెండు సమ్మెలకు కార్మికులు సిద్ధమవుతున్నారు. యూపీలో విద్యుత్ డిస్కంల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 27 లక్షల మంది నిరసనలో పాల్గొననున్నారు. అదే రోజున వ్యవసాయ కార్మిక సంఘం కూడా సమ్మెకు పిలుపునిస్తూ నాలుగు లేబర్ కోడ్ల రద్దు, ఉపాధి హామీకి రెండు లక్షల యాభై వేల కోట్ల నిధులు కేటాయింపు, పట్టణాల్లో ఉపాధి హామీ అమలు చేయాలని డిమాండ్ చేసింది.