TG: హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన శుక్రవారం ‘సామాజిక న్యాయ సమరభేరి’ సభ నిర్వహించనున్నారు. గ్రామ, మండల కాంగ్రెస్ అధ్యక్షులతో ఏర్పాటు చేసిన ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరుకానున్నారు. సీఎం రేవంత్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్, భట్టి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తదితరులు హాజరుకానున్నారు.
Post Views: 108








