Mahaa Daily Exclusive

  నేడు తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల..!

Share

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన తెలంగాణ ఐసెట్‌ (TG ICET) ఫలితాలు జూలై 7న విడుదల కానున్నాయి. సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఫలితాలను ప్రకటించనున్నట్లు కన్వీనర్‌, మహాత్మాగాంధీ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య రవి తెలిపారు. ఫలితాలు https://icet.tsche.ac.in అధికారిక వైబ్‌సైట్‌లో చూడవచ్చు.