Mahaa Daily Exclusive

  తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..!

Share

తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనానికి భక్తులు కంపార్ట్మెంట్లు దాటి ఎన్జి షెడ్స్ వరకు వేచి ఉన్నారు. ఆదివారం శ్రీవారిని 88,938 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,548 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఆదివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.39 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు

Latest