ఆదిలాబాద్, మహా
కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయంలో చేరికల సందడి నెలకొంది. నియోజకవర్గంలోని ఆయన అభిమానులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు భారీగా తరలివచ్చారు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన పలువురు కంది శ్రీనివాస రెడ్డి, కాంగ్రెస్ పై ఉన్న అభిమానంతో ఆదివారం పార్టీలో చేరారు.వారికి కంది శ్రీనివాస రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు.
Post Views: 111







