స్వర్ణకారులు కేసులకు భయపడి ఆత్మహత్యలకు పాల్పడకూడదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బంగారం వృత్తి చేసుకునే వారికి ప్రభుత్వం రుణాలు ఇవ్వాలని కోరారు. కార్పొరేట్ సంస్థలతో పోటీ పడే స్థాయికి విశ్వకర్మలు ఎదగాలంటే వారికి ప్రభుత్వం చేయూతనివ్వాలని సూచించారు. స్వర్ణకారులపై వేధింపులు తక్షణమే నిలిపివేయాలని ఓ వీడియో ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Post Views: 27







