వరంగల్ మహా;
వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని
12వ డివిజన్ దేశాయిపేట లో ఎక్కడ చూసినా సమస్యలే ట్రాన్స్కో అధికారుల నిర్లక్ష్యం వలన దేశాయిపేట లో ట్రాన్స్ఫార్మర్ లకు స్తంబాలకు తీగ చెట్లు అల్లుకొని గాలి వచ్చినపుడు షాట్ వస్తున్నాయి. ట్రాన్స్ఫార్మర్ లు ఉన్న చోట చెట్టు పెరిగినందున రేపేర్లకు ఇబ్బంది కలుగుతుంది ప్రతి రెండవ శనివారం కరెంటు బంద్ చేస్తూ వర్క్ చేసే అధికారులు పట్టించుకోకపోవడం ప్రభుత్వానికి అధికారులు మధ్య సమన్వయ లోపం వారి పై పట్టు లేక కరెంట్ ప్రమాదల వల్ల ప్రాణ నష్టం జరగక ముందే అధికారులు స్పందించాలని ,అంతే కాకుండా ఎక్కడ చూసిన విధి కుక్కలు, పారిశుద్ధ్యం లేక జ్వరాల భారీన పడుతున్న ప్రజలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని బీజేపీ వరంగల్ జిల్లా కార్యదర్శి గోకె వెంకటేష్ మండిపడ్డారు.
Post Views: 27








