మహా : వెనుకబడిన తరగతులకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తరవాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే రాష్ట్ర మంత్రి వర్గ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక వ్యాఖ్యలు. ఈ విషయంలో అవసరమైన చర్యలు వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తెలంగాణ బీసీలు, తెలంగాణ జాగృతి విజయం అని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని తాము గట్టిగా డిమాండ్ చేశామన్నారు.
Post Views: 56








