Mahaa Daily Exclusive

  పేకాట రాయళ్లు అరెస్ట్…!

Share

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా…

అశ్వాపురం : మొండికుంట గ్రామ శివారులో సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ ప్రాంతంలో ఏడుగురు పేకాటరాయుళ్ల ను అదుపులోకి తీసుకున్న పోలీసులు…

19 వేల నగదు, ఐదు సెల్ ఫోన్లు, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం…

కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలింపు…

Latest