Mahaa Daily Exclusive

  త్వరలో ప్రశాంతి రెడ్డికి మంత్రి పదవి.. వైసీపీకి ఇక చుక్కలే?

Share

ఏపీలో ఇపుడు మంత్రివర్గంలో మార్పులు చేర్పులు అనే దానిపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. వైసీపీ ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలన రేపాయి. ఈ క్రమంలో వైసీపీకి షాక్ కూటమి సర్కార్ బిగ్ షాక్ ఇవ్వనుంది. కూటమి పెద్దలు ప్రశాంతి రెడ్డికి మంత్రి పదవి ఇచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం, ఆమె కోవూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమెకు మంత్రి పదవి ఇస్తే వైసీపీకి చుక్కలే అని కూటమి నేతలు చర్చించుకుంటున్నారు.

Latest