ఆదిలాబాద్, మహా
మున్నూరు కాపు సంఘం రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా కొండ గంగాధర్ నియమితులయ్యారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ మున్నూరు కాపుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. రైతులకు అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి పాటుపడుతానని పేర్కొన్నారు.
Post Views: 106








