Mahaa Daily Exclusive

  సీనియర్ జర్నలిస్ట్ ను పరామర్శించిన బిజెపి జిల్లా అధ్యక్షులు జర్నలిస్టులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి..!

Share

వరంగల్ మహా;

వరంగల్ తూర్పు నియోజకవర్గం ప్రముఖ పత్రిక రిపోర్టర్ భూసారపు వెంకటేశ్వర్లు గౌడ్ (వెంకన్న) కు ఇటీవల గుండె శస్త్ర చికిత్స జరిగింది. ఈ విషయం తెలుసుకొని శుక్రవారం విద్యానగర్ లోని వారి నివాసానికి వెళ్లి వారిని పరామర్శించి వైద్యుల సలహా సూచనల మేరకు తగు జాగ్రత్తలు తీసుకుని త్వరగా కోలుకోవాలని వరంగల్ బిజెపి జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ ఆకాంక్షించారు.

Latest