టేగులపల్లి – మహా :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారతీయ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు మాతృమూర్తి స్వర్గస్థులైన సందర్భంగా వారి స్వగృహంలో కరకగూడెం బట్టు సమత్ పల్లి గ్రామంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సంజీవ్ నాయక్ మాజీ గ్రంథాలయ చైర్మన్ దిండిగల్ రాజేంద్ర ఆధ్వర్యంలో ఇల్లందు మండల అధ్యక్షుడు శీలం రమేష్ ఇల్లందు పట్టణ ఉపాధ్యక్షుడు అబ్దుల్ నబి టేకులపల్లి ఉపాధ్యక్షులు, చీమల సత్యనారాయణ రావు, ఘాజి బజార్ సత్యనారాయణ వసంత్ ,లలిత్ ,ఉపేందర్ చిన్నారి ,రఫీ ,యాకయ్య, మౌనిక, భాగ్య తదితరులు పాల్గొన్నారు
Post Views: 54








