హన్మకొండ మహా;
బొల్లి రాహుల్ అనే వ్యక్తి బైక్ పై వెళుతున్న క్రమంలో తన 80 వేల రూపాయల విలువగల ఐఫోన్ ను పోగొట్టుకున్నాడు. అలాగే జులై వాడకు చెందిన జగదీష్ టీచర్ సుమారు నెల రోజుల క్రితం 30 వేల విలువ గల కొత్త ఫోన్ ను హనుమకొండ బస్టాండులో పోగొట్టుకోగా వారు సీఈఐఆర్ పోర్టల్ లో నమోదు చేసుకోగా హనుమకొండ క్రైమ్ ఆఫీసర్ అశోక్ ఫోన్లను ను గుర్తించడం జరిగింది. శుక్రవారం తిరిగి బాధితులకు ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్ అప్పగించారు. ఇందుకు బాధితులు ఇన్స్పెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
Post Views: 26







