వరంగల్ మహా;
రాష్ట్ర ప్రభుత్వం
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా మంత్రి కొండా సురేఖ అదేశాల మేరకు వరంగల్ తూర్పు నియోజకవర్గం
22వ డివిజన్ పోచమ్మ మైదాన్ పరిధిలోని ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద మంజూరు అయినా లబ్ధిదారుల ఇళ్ల స్థలాలలో భూమి పూజా, లైవ్ జియో టాకింగ్, బెడ్ లెవెల్ తో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి విచ్చేసి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టాక్సీ ఆఫీసర్ రామకృష్ణ, ఆర్ఐ విజయ్, ఏఈ కీర్తన, వార్డ్ ఆఫీసర్ స్రవంతి, పాస్టర్ సామ్యూల్, ఇందిరమ్మ కమిటీ మెంబర్లు జన్ను చిన్న సుధాకర్, ముఖ్య నాయకులు జన్ను యోసెఫ్ రాజ్, జన్ను నరేష్ , జన్ను ప్రశాంత్,జూపక సురేష్, తదితరులు పాల్గొన్నారు.
Post Views: 57








