బాలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్షన్‌లో కృతి సనన్, ధనుష్ తొలిసారి కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాకు తేరే ఇష్క్ మే అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కృతిసనన్ కెరీర్ విషయాన్ని పక్కన పెడితే.. ఆమె తన ప్రియుడితో సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకొన్నదనే విషయం మీడియాలో చర్చనీయాంశమైంది. అయితే తన ప్రియుడు కబీర్ బాహియాతో గ్రీస్ దేశంలో నిశ్చితార్థం జరిగింది. తన కంటే 9 ఏళ్లు చిన్నవాడైన లవర్‌ను పెళ్లి చేసుకోవడం హాట్ టాపిక్ అయింది.
Post Views: 11








