గుండాల ఆగస్ట్ 14: బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దమనకాండ కు నిరసనగా మండల కేంద్రంలో బందును హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. హిందువులపై దాడులకు దిగడం సరైనది కాదని అన్నారు. హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బందును నిర్వహించామని వారు పేర్కొన్నారు. హిందువులపై దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కేంద్రంలోని హిందూ ఐక్యవేదిక నాయకులు పాల్గొన్నారు
Post Views: 14







