Mahaa Daily Exclusive

  ముత్యాలమ్మ తల్లి కి బోనమెత్తిన మహిళలు..

Share

గుండాల ఆగస్టు 15: మండలం పరిధిలోని కాచనపల్లి గ్రామంలో ముత్యాలమ్మ తల్లికి మహిళలు పెద్ద ఎత్తున బోనాలను సమర్పించారు. శ్రావణమాసం ప్రారంభం కావడంతో బోనాలను గ్రామంలోని మహిళలందరూ ఒకేసారి సమర్పించి ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులను పొందారు. ప్రత్యేక పెద్ద ఎత్తున బోనాలను సమర్పిస్తామని గ్రామస్తులు పేర్కొన్నారు