Mahaa Daily Exclusive

  ఓటీటీలోకి వచ్చేసిన ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’..

Share

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడీ సినిమా పెద్ద హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. నిన్న అర్థరాత్రి 12 గంటల నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. అలాగే హిందీ భాష మాత్రం నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.