“30 కి పైగా ఉన్న అన్నాడీఎంకే (ADMK) ఎమ్మెల్యేలు ఎస్.పి. వేలుమణిని తమ శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నుకున్నారు.
17 మంది ఎమ్మెల్యేలు ఈపీఎస్ (EPS) ను అన్నాడీఎంకే శాసనసభాపక్ష నాయకుడిగా ఎంచుకున్నారు.
రెండు వర్గాలు కూడా తమ లేఖలను అసెంబ్లీ కార్యదర్శికి సమర్పించాయి.
స్పీకర్ ఎన్నికైన తర్వాతే, అసెంబ్లీలో ఏ వర్గాన్ని అన్నాడీఎంకేగా గుర్తిస్తారో తెలుస్తుంది.”
Post Views: 4








