2026–27 ఖరీఫ్ పంటలకు మద్దతు ధర పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం. ఆయా పంటలకు క్వింటాకు పెంచిన రేట్లు ఇలా ఉన్నాయి.
వరి (సాధారణ రకం) – రూ.2441
వరి (గ్రేడ్ ఏ) – రూ.2461
హైబ్రిడ్ జొన్నలు – రూ.4023
మల్దండి జొన్నలు – రూ.4073
సజ్జలు – రూ. 2900
రాగులు – రూ.525
మొక్కజొన్న – రూ. 2410
కందులు – రూ. 8450
పెసర్లు – రూ.8780
మినుములు – రూ.8200
పత్తి (మధ్యరకం) – రూ.8267
పత్తి (లాంగ్ రకం) – రూ. 8667
వేరుశనగ – రూ.7517
పొద్దుతిరుగుడు – రూ.8343
సోయాబీన్ – రూ.5708
నువ్వులు – రూ.10,346
ఒడిసలు – రూ.10,052
Post Views: 14








