తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగే జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ ఓబీసీ మైనార్టీల శాఖల సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ఆదిలాబాద్ కు వచ్చారు. ఆయనను కలెక్టర్ కాన్ఫిరెన్స్ హాల్ లో ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ కంది శ్రీనివాస రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.
Post Views: 3








