Mahaa Daily Exclusive

  నీట్ పరీక్ష రద్దు కేంద్ర ప్రభుత్వ చేతగానితనమే: టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మండిపాటు

Share

*లిబర్టీ సర్కిల్*

*టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్క్రోలింగ్ పాయింట్స్*

ప్రధాని చేతగాని తనం వల్ల లక్షలాది విద్యార్థులు రోడ్డున పడే పరిస్థితి దాపురించింది

దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది.

నీట్-యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో పరీక్షను రద్దు చేయడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం.

నీట్ పరీక్ష వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి

విద్యార్థులు నెలల తరబడి కష్టపడి సిద్ధమైతే, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వారి శ్రమ వృథా అయింది.

చైనా వారు దేశంలో చొచ్చుకొని కేంద్ర ప్రభుత్వ చేతగాని తనం

కేంద్ర ప్రభుత్వ ఉదాసీనత వల్లే నీట్ పరీక్షల వైఫల్యం

నష్టపోయిన విద్యార్థుల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది

సిఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా పాలన ప్రభుత్వం విద్యా వైద్యంపై ప్రత్యేక దృష్టి

ఐదు రాష్ట్రాలు ఎన్నికలు పూర్తికాగానే సామాన్య ప్రజలపై కేంద్ర ప్రభుత్వం భారాన్నివేస్తూ ఎల్పిజి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచింది